Happy National CA Day 2022 Wishes in Telugu for CAs on 1st July

Please follow and like us:

CA Day Wishes in Telugu – The Institute of Chartered Accountants of India was established on July 1, 1949. The ICAI is one of the nation’s oldest professional organizations. It is the largest professional accounting body in India and 2nd globally. The body has more than 3.5 lakh members. In India, the accounting profession and financial auditing are governed and licensed by the ICAI.CA Day Wishes in Telugu

Hence, to celebrate the ICAI foundation day and Chartered Accountants in India, 1st July is celebrated as National CA Day. Since CAs play a vital role in our country’s finance and economy, they are honored on this day. CA Gopaldas Padamsey Kapadia was the first CA to be accredited by the ICAI and hence, became the first President of the ICAI.

CA Day Wishes in Telugu

మనం ఒక ఇంటి లెక్కలు చేసేందుకు నానా తంటాలు పడుతుంటాం. ఎంత జాగ్రత్తగా చేసినా కానీ ఎప్పుడో సారి ఎక్కడో చోట మిస్టేక్ పోతూనే ఉంటుంది. లెక్కలు చేయడం చాలా టఫ్ అని అందరూ అంటుంటారు. అటువంటిది CA(చార్టెడ్ అకౌంటెంట్స్) లు ఒక దేశం లెక్కలే చేస్తారు. CAలు లేకపోతే కంపెనీలు, ఇండస్ట్రీలు ఉండవు. పెద్ద, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా CAలు చేసే లెక్కలపైనే ఆధారపడుతూ ఉంటాయి. అటువంటి CAల కోసం మన దేశంలో జూలై 1 వ తేదీని నేషనల్ CA డే గా ప్రకటించారు. సంవత్సరంలో మిగతా రోజులు CAల గొప్పతనం గురించి, వారి హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోకున్నా పర్లేదు కానీ కనీసం ఈ రోజైనా వారి గొప్పతనం గురించి హార్డ్ వర్క్ గురించి చెప్పుకోవాలి. లేకుంటే మనం వారిని తక్కువ చేసినట్లు అవుతుంది. జూలై 1 వ తారీఖునే CA డే ఎందుకు జరుపుకుంటారని ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. 1949వ సంవత్సరంలో ఇండియన్ పార్లమెంట్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ICAI) ని స్థాపించింది. ఈ కారణం చేతే ప్రతి సంవత్సరం జూలై 1 వ తేదీనే నేషనల్ CA డేను జరుపుకుంటున్నారు.
CAల మీద చాలా మంది జోకులు వేస్తూ ఉంటారు. కానీ CAలే లేకపోతే కంపెనీలు లాభాలు గడించాయా? నష్టాల్లోకి జారుకున్నాయా? అనే వివరాలు తెలియవు. అందుకోసమే కంపెనీలకు అంతెందుకు ఈ దేశానికి CAలు మూలస్తంభాలు. వారే లేకపోతే లాభనష్టాల ఊసే ఉండదు. ప్రతి కంపెనీ CA లేకపోతే గుడ్డెద్దు చేల్లో పడ్డ విధంగా ఎటువంటి దిశానిర్ధేశం లేకుండా పోవాల్సిందే. అందుకోసమే CAలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దేశ జీడీపీ రేటు ఎటు పయనిస్తుంది… దేశంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం ఎంత అనే లెక్కలు తీసేది కూడా CAలే. అటువంటి గొప్ప వ్యక్తులైన CA లకు నేషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే శుభాకాంక్షలు.

Happy National CA Day wishes in Telugu

CA లు లేకుండా ఏ కంపెనీ, ఏ బిజినెస్ మనుగడ సాగించలేవు. అటువంటి CA లకు నేషనల్ CAడే శుభాకాంక్షలు.

CAలు లేకపోతే కంపెనీలు మాత్రమే కాదు… దేశం కూడా ముందడుగు వేయలేదు.

హార్డ్ వర్క్ చేస్తూ డెడికేషన్ ఉన్న వాళ్లు మాత్రమే CAలుగా కాగలరు. నేషనల్ CA డే శుభాకాంక్షలు

దేశంలో ఉన్న ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ కు ఈ రోజు చాలా గర్వకారణమైన రోజు. నేషనల్ CA డే శుభాకాంక్షలు

ఎకానమీ లెక్కలు కామన్ మ్యాన్ కు పెద్ద సవాల్ విసురుతాయి… కానీ ఒక CA కు మాత్రం ఇవి చాలా సింపుల్ ఈక్వేషన్స్. హ్యాపీ నేషనల్ CA డే

CA Day Wishes in Telugu

CA లు లేకుంటే ఆర్థిక పురోగతే లేదు. అటువంటి గొప్ప పని చేస్తున్న CA లకు నేషనల్ CA డే శుభాకాంక్షలు

ఫైనాన్స్ అనేది అంత ఈజీ విషయం కాదు… చూస్తేనే మన తల వేయి ముక్కలైనట్లు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి లెక్కలను CA లు చాలా ఓర్పుతో చేస్తారు… అటువంటి CA లకు నేషనల్ CA డే శుభాకాంక్షలు

CA లే లేకపోతే మనకు కెరియర్ లేదు. మన అభివృద్ధి లేదు. అటువంటి CA లకు నేషనల్ CA డే శుభాకాంక్షలు

ఆర్థిక లెక్కల అంచుల వరకు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చేది కేవలం CA లు మాత్రమే. అటువంటి CA లకు నేషనల్ CA డే శుభాకాంక్షలు

జీవితంలో కానీ ఎక్కడా కూడా ఏదీ అంత ఈజీగా దొరకదు.. మనకోసం అహర్నిశలు పాటు పడుతున్న CA లకు నేషనల్ CA డే శుభాకాంక్షలు…

CA Day Wishes in Telugu

CA Day Wishes – CA Day Quotes

CA Day images1

CA Day Messages – CA Day shayari in english

CA Day images2

CA Day images poster

CA Day images3

CA Day slogans – CA Day sms

CA Day images4

CA Day banner – CA Day photos

CA Day images5

Must Read:Happy Chartered Accountant Day Wishes Quotes Messages
Must Read:Download CA Day status quotes, funny quotes, CA jokes
Must Read:Happy National Doctors Day Wishes in Hindi

Must Read:Happy National Doctors Day 2022 Wishes

tentaran google news

For more articles like, “CA Day Wishes in Telugu”, do follow us on FacebookTwitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.

Leave a Reply

Your email address will not be published.

The content and images used on this site are copyright protected and copyrights vests with their respective owners. We make every effort to link back to original content whenever possible. If you own rights to any of the images, and do not wish them to appear here, please contact us and they will be promptly removed. Usage of content and images on this website is intended to promote our works and no endorsement of the artist shall be implied. Read more detailed ​​disclaimer
Copyright © 2022 Tentaran.com. All rights reserved.
× How can I help you?