Happy National Doctors Day 2022 Wishes in Telugu for Doctors on 1st July
Doctors Day Wishes in Telugu – India observes National Doctors Day on July 1 every year. The day is observed in remembrance of the famous physician and second Chief Minister of West Bengal, Dr. Bidhan Chandra Roy, on his birth and death anniversaries.
మనకు కనిపించే దేవుళ్లు డాక్టర్లు.. డాక్టర్లకు సమాజంలో ఒక గౌరవం ఉంది. చేతులెత్తి మనుషులు మొక్కేది ఇద్దరే ఇద్దరికి. ఒకటి గుడిలో ఉండే ఆ దేవుడికి ఆ తర్వాత ఆసుపత్రిలో ఉండే వైద్యుడికి. విధి నిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ డాక్టర్ల పోరాట పటిమ చాలా గొప్పగా ఉంటుంది. ఈ సమాజాన్ని కరోనా వంటి మహమ్మారి భయబ్రాంతులకు గురి చేసినా కూడా మేముమన్నామని డాక్టర్లు ముందుకు వచ్చారు. డాక్టర్లు గనుక లేకుంటే అసలు కరోనా మెడలను ఈ సమాజం వంచేది కాదు. రాత్రింబవళ్లు వాళ్లు కష్టాలు అనుభవించి కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కొన్నారు. హే.. మనకెందుకులే.. అని వారు అనుకుని ఉండి ఉంటే నేటికి కూడా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేది కాదు. మన దేశంలో జూలై 1 వ తేదీన డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున సర్వ మానవాళి కోసం అహర్నిశలు శ్రమ పడుతున్న వైద్యులకు మనం తప్పకుండా ధన్యవాదాలు తెలిపి తీరాలి. ఎన్ని విధాలుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపినా కానీ వారికి ఏ మాత్రం సరిపోనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు చేస్తున్న అమోఘమైన వైద్య సేవకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. భయంకరమైన కరోనా మహమ్మారితో మానవజాతి అతలాకుతలం అయినపుడు మేమున్నామంటూ వైద్యులు వచ్చి.. మానవులను రక్షించిన విధానం మనం మర్చిపోలేం. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండేందుకు కారణమైన డాక్టర్లను ఓ సారి స్మరించుకుంటే…
సమాజం కోసం సమాజం బాగు కోసం అహర్నిశలు పాటు పడుతున్న వైద్యులందరికీ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా కనిపించే దేవుళ్లు అయిన వైద్యులకు పంపేందుకు కొన్ని కోట్స్ మరియు విషెస్..
Happy National Doctors Day Wishes in Telugu
కరోనా కంగారును కూకటి వేళ్లతో పెకిలించేందుకు అహర్నిశలు పాటుపడుతున్న వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
మీకు ఎటువంటి వ్యాధి వచ్చినా మనం తలుచుకునేది వైద్యుడినే. అటువంటి ఎందరో వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
కనిపించని ఆ దేవుడు మనకు జన్మనిస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మనిస్తారు… అటువంటి వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఆ దేవుడిని తలిచినపుడు కరుణించేందుకు లేట్ అవొచ్చు కానీ ఈ దేవుడు మాత్రం కరుణ చూపేందుకు లేట్ చేయడు.. అటువంటి వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
Doctors Day Wishes in Telugu
ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
మనకు తెర మీద కనిపించే హీరోలకన్నా వీరు రియల్ హీరోస్. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే.
ఎల్లప్పుడూ అంకిత భావంతో పని చేసే ఎందరో వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
Doctors Day Wishes in Telugu
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కూడా ఒక వ్యక్తి ప్రాణాలను నిలిపేందుకు ఎన్నో గంటలు శ్రమించే వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
రోగులకు మందులతో పాటుగా గుండె ధైర్యాన్ని కూడా అందించే వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
తన చేతితో ఎన్నో అద్భుతాలు చేసే వైద్యులకు జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు.
Doctors Day Wishes in Telugu
doctors day quotes 2022 – happy doctors day 2022 – national doctors day 2022 wishes
happy doctors day 2022 quotes – doctor day 2022 – doctors day 2022 wishes
happy doctors day 2022 images – national doctors day 2022 images – doctors day 2022 images
national doctors day 2022 quotes – when is national doctors day 2022
national doctors day quotes wishes – happy doctors day cake images – doctors day card messages
doctors day quotes for kids – doctors day poster drawing easy – happy doctors day drawing
doctors day shayari – doctors day board decoration – doctors day craft ideas
happy doctors day banner – doctors day speech for kids – doctors day activities for kindergarten
doctors day chart – thought on doctors day – doctors day drawing
Must Read:Happy National Doctor’s Day 2022 Wishes in Tamil
Must Read:National Doctors Day Wishes in Marathi
Must Read:Happy National Doctor’s Day 2022 Captions
Must Read:Happy National Doctors Day 2022 Wishes
Must Read:Doctors Day Quotes in English
Must Read:Happy National Doctor’s Day 2022 Status Video Download
Must Read:Happy Doctors Day Quotes in Hindi
Must Read:Why we celebrate Doctor’s Day on 1st July in India
Must Read:Doctor’s Day status videos
For more articles like, “Doctors Day Wishes in Telugu”, do follow us on Facebook, Twitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.