Happy Father’s Day 2022 Wishes in Telugu ఫాదర్స్ డే విషెస్
Fathers Day Wishes in Telugu – Fathers have an enchanting power to make you feel better about anything! And Father’s Day is a special occasion to celebrate this beautiful relationship. From being a best friend to the biggest supporter, fathers are just miracles!
Whether you take him to the movies, play a sport with him, or give him one of the best Father’s Day gifts ever, the day won’t be complete without sending him some beautiful Father’s Day wishes in Telugu to him. Share a sweet Father’s Day wish to make him feel loved and special!
Fathers Day Wishes in Telugu
నాన్న.. ఈ పేరు వింటేనే ఎవరికైనా ఏదో తెలియని ధైర్యం వస్తుంది. మనం చిన్నపుడు చేయి పట్టి మనతో బుడి బుడి అడుగులు వేయిస్తూ.. మనతో ఓనమాలు దిద్దించే నాన్నను చూసి ఎవరైనా సరే సంతోషానికి లోనవుతారు. అటువంటి తండ్రిని మనం సంతోషపెట్టేందకు ఫాదర్స్ డేను ఏర్పాటు చేశారు. ఈ ఫాదర్స్ డే రోజున ఎటువంటి వారైనా సరే వాళ్ల ఫాదర్ కు విషెస్ చెబుతూ తమలో తమ తండ్రి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంత మంది సెపరేట్ గా విషెస్ చెప్పకపోయినా కానీ తమకు తమ తండ్రి అంటే ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తారు. ఈ ఫాదర్స్ డే రోజున కొంత మంది గిఫ్టులు ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తోంది. వారు గిఫ్టులు ఇచ్చినా కానీ విషెస్ చెప్పినా కానీ వారిలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడమే అవుతుంది.
Fathers Day Wishes in Telugu
అటువంటి ఫాదర్ డే విషెస్ కోసం అనేక మంది సెర్చ్ చేస్తారు. మీకోసం బెస్ట్ ఫాదర్స్ డే విషెస్
డాడీ.. మీరా దేవుడిచ్చిన గొప్ప బహుమతుల్లో ఒకరు.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ ఫాదర్స్ డే.
మీరే నేను చూసిన సూపర్ హీరో..
నా మంచిలో, చెడులో, గెలుపులో, ఓటమిలో మీరే వెన్ను తట్టి ఉన్నారు.. హ్యాపీ ఫాదర్స్ డే
నేను చిన్ననాటి నుంచి నా కోసం ఎన్నో త్యాగాలు మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న
నాకు గురువు అయినా, దైవం అయినా మీరే నాన్నా హ్యాపీ ఫాదర్స్ డే
అమ్మ ఎన్నో విధాలుగా తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ నాన్న ఒకే ఒక స్పర్శతో తన ప్రేమను తెలియజెప్తాడు. అటువంటి నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
Fathers Day Wishes in Telugu
మనం గెలిస్తే పది మందికి చెప్పి ఆనందపడే వ్యక్తి.. ఓడిపోతే గెలుస్తావు లే అని ధైర్యం చెప్పే నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
మనం జీవితంలో ఎప్పుడు ధైర్యం కోల్పోయినా కానీ మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి నాన్న
ఓర్పుకు మారుపేరైన నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే
తోడున్నామని ఎంత మంది చెప్పినా కానీ నాన్న చెప్పే మాటల ముందు అవన్నీ తక్కువే
నాన్న చూపిన బాటలో వెళ్లినపుడు విజయం కలగకపోయినా కానీ అపజయం మాత్రం కలగదు
నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా కానీ మన భవిష్యత్ కొరకే ఆయన తపనపడుతాడు
నాన్న దేవుడికన్నా మిన్నా
నాన్న కోపంగా చెప్పినా అందులో వర్ణించలేని ప్రేమ దాగి ఉంటుంది.
Fathers Day Wishes in Telugu
ప్రపంచమంతా నీతో లేకున్నా కానీ నీవు ఓడిపోయినపుడు వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తి నాన్న
ప్రేమను ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న.. అటువంటి నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే
నీకు జన్మనివ్వడంతో పాటుగా భవిష్యత్ ను చూపెట్టేది కూడా నాన్నే
బయటికి కనిపించే నాన్న కోపం వెనకాల కనిపించని ప్రేమ ఉంటుంది
మనమెక్కిన తొలి విమానం నాన్న భుజాలే
నాన్న ప్రేమకు రూపం ఉండదు.. కేవలం భావం తప్ప
Fathers Day Wishes in Telugu
మన జీవితంలో ఎంత మంది స్ఫూర్తిదాతలు ఉన్నా కానీ అందులో ఉండే మొదటి పేరు నాన్నదే
ఓడిపోయినా సరే మన ప్రయాణం ఆపొద్దని చెప్పే మొదటి గురువు నాన్నే
మనకు ఏ గుర్తింపూ లేని సమయంలో మనల్ని గుర్తించే వ్యక్తి తండ్రే. హ్యాపీ ఫాదర్స్ డే
మనం తొలి జీతం అందుకున్నపుడు మనకంటే ఎక్కువగా ఆనందపడేది మన తండ్రి మాత్రమే.. అటువంటి తండ్రికి పితృదినోత్సవ శుభాకాంక్షలు
నాన్న దండనలో మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దాటేందుకు అది ఉపయోగపడుతుంది. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
Fathers Day Wishes in Telugu
Happy Fathers Day Messages 2022
happy fathers day 2022 wishes in hindi – fathers day wishes in marathi – fathers day india
happy fathers day message to everyone – fathers day images – Happy fathers status video
happy fathers day wishes in nepali – fathers day wishes from daughter
fathers day 2022 wishes in hindi – fathers day wishes from daughter in hindi
happy fathers day 2022 – happy fathers day wishes in english
happy fathers day 2022 wishes – fathers day wishes to husband
happy fathers day images 2022 – fathers day wishes for husband
fathers day wishes from son in english – fathers day wishes in kannada
fathers day 2022 – fathers day quotes in english
fathers day in 2022 – fathers day wishes in tamil
fathers day quotes 2022 – fathers day wishes from wife
fathers day date 2022 in india – fathers day wishes in hindi
inspirational fathers day messages from daughter
miss you papa – fathers day wishes in marathi text
inspirational fathers day messages – wishes for fathers day
fathers day wishes miss you – happy fathers day wishes from daughter
fathers day shayari in hindi from daughter
fathers day wishes quotes in english
fathers day quotes in english
happy fathers day wishes in english
fathers day wishes for late father
fathers day wishes in english
fathers day quotes from son – fathers day wishes in english
Must Read:Happy Father’s Day 2022 Wishes in Tamil
Must Read:Fathers Day Shayari in Hindi
Must Read:Miss You Dad on Father’s Day Quotes in English
Must Read:I Love You Dad Messages for Father’s Day in English
Must Read:Fathers Day 2022 Quotes in Hindi
Must Read:Fathers Day Poem in Hindi
Must Read:Best Happy Father’s Day 2022 Messages in English
Must Read:Father’s Day 2022 Wishes, Quotes, Images
Must Read:Role of father: Different Parenting Styles
Must Read:पिता को ये SMS, Images, Quotes भेजकर करें फादर्स डे विश
Must Read:आखिर क्यों मनाया जाता है ‘फादर्स डे’, जानिए इससे जुड़ी ये बातें
Must Read:Unique free Father’s Day status videos
Must Read:How a father helps in shaping a child’s life
Must Read:Beautiful heartfelt free Papa status videos
Must Read:Happy father’s day status video
Must Read:Father’s Day 2022 celebrations
Must Read:Happy Father’s Day 2022 quotes
For more articles like, “Fathers Day Wishes in Telugu”, do follow us on Facebook, Twitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.