Friendship Day Wishes in Telugu: Happy Friendship Day 2022!

Please follow and like us:

Friendship Day Wishes in Telugu – Friendship day is celebrated every year around the world on the first Sunday of August. Being able to rely on a friend in times of need and come to think of them as a family is a blessing. Friendship Day is a great opportunity to let your friends know how much they mean to you and make them smile. It will be celebrated on 7th August this year! From tying beautiful friendship bands to sending Friendship Day wishes in Telugu with your friends, celebrate the spirit of Friendship on this day!Friendship Day Wishes in Telugu

Friendship Day Wishes in Telugu

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తప్పక స్నేహితులు ఉంటారు. మనం పుట్టే కుటుంబాన్ని, మన తల్లిదండ్రులను మనం ఎంచుకునే అవకాశం ఇవ్వని దేవుడు స్నేహితులను ఎంచుకునే అవకాశం మాత్రం మనకు ఇచ్చాడు. అందుకోసమే ఉత్తమమైన వ్యక్తులతో స్నేహం చేయాలని పెద్దలు చెబుతారు. ఒక వ్యక్తి ఎటువంటి వాడో అతడి స్నేహితులను చూసి కూడా చెప్పేయొచ్చు. కావున మన స్నేహితులను బట్టి కూడా మన వ్యక్తిత్వం అంచనా వేయొచ్చు. మన లవర్​ని గర్వంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పలేం. కానీ మన ఫ్రెండ్స్​ను మాత్రం సగర్వంగా చెప్పగలుగుతాం. అందుకోసమే స్నేహం అనేది ప్రేమ కంటే కూడా గొప్పదని చాలా మంది చెబుతారు. స్నేహం చేసేందుకు అందరూ ఎంకరేజ్ చేస్తారు.. కానీ ప్రేమించమని ఎవరూ కూడా ఎంకరేజ్ చేయరు. ప్రేమ బాధ్యతలను మరిచేలా చేస్తే.. స్నేహం మాత్రం బాధ్యతలను గుర్తు చేస్తుంది. అందుకోసమే స్నేహం చాలా గొప్పదని అంతా చెబుతారు. మంచి వ్యక్తులతో స్నేహం చేయమని ఎంకరేజ్ చేస్తారు. ఇక మనకున్న ఫ్రెండ్స్​లో కొంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు.. అటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ కోసం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఏటా ఒక రోజున ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఆ రోజున అందరు బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఒకరినొకరు విష్ చేసుకుంటూ ఉంటారు. ఆ విషెస్ ఇప్పుడు మీ కోసం.

Friendship Day Wishes in Telugu

నిస్వార్థమైన స్నేహం స్నేహితుల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి స్నేహితులు నా సొంతం. మీ అందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

లవర్ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మంచి స్నేహితులను మాత్రం కోల్పోకు మిత్రమా… హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

అందరూ స్నేహించాలి… స్నేహాన్ని పంచాలి… అందరికీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.

మన వయసు ఎంతైనా పెరగనీ, మనం ఎంత దూరంలోనైనా ఉండనీ, మన స్థాయిలు ఎలాగైనా ఉండనీ.. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో ఉంటావు మిత్రమా… హ్యాపీ ఫ్రెండ్షిప్ డే…

Friendship Day Wishes in Telugu

నాకు ఆస్తులు లేకపోవచ్చు… అంతస్తులు లేకపోవచ్చు… ఏవీ లేకపోయినా… ఒక ధైర్యం ఉంది.. అది నువ్వే మిత్రమా… నీ స్నేహమే నాకు అన్నీ… అటువంటి నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు…

నాకు స్నేహితులు ఎంతమందైనా ఉండొచ్చు.. కానీ నీతో స్నేహం నన్ను టాప్​ లో నిలబెడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు మిత్రమా… హ్యాపీ ఫ్రెండ్షిప్ డే…

నా నవ్వుకి కారణం నువ్వు… చీకట్లో వెలుగు నువ్వు… నిరాశలో ఆశవు నువ్వు… నా బెస్ట్ ఫ్రెండ్​ కి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు…

Friendship Day Wishes in Telugu

ఈ ప్రపంచంలో ఎన్నో ఆనందాలు ఉన్నా నేను నీ కోసమే చూస్తుంటాను.. నువ్వు నాతో ఉన్నపుడే నాకు నిజమైన ఆనందం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే…

స్నేహితులు దేవుడిచ్చిన వరాలు. ఆ దైవం నీ రూపంలో నాకో మంచి ఆప్తుడిని అందిచాడు.. నీ సపోర్ట్, నీవిచ్చే ధైర్యం నా ప్రతి అడుగులో కనిపిస్తుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే…

Friendship Day Wishes in Telugu

national best friendship day wishes – friendship day wishes for boy bestie

friendship day images6

friendship day wishes for girl bestie – belated friendship day wishes

friendship day images7

happy international friendship day wishes – Friendship Day quotes in Telugu

friendship day images8

Friendship Day status in Telugu – Friendship Day slogans in Telugu

friendship day images9

Friendship Day shayari in Telugu – Friendship Day messages in Telugu

friendship day images10

Friendship Day images – Friendship Day photos – Happy Friendship Day 2022

friendship day quotes with images33

Friendship Day wallpaper – Friendship Day poster – Friendship Day pictures

friendship day quotes with images39

Must Read:Friendship Day Captions for Instagram
Must Read:Friendship Day 2022 Wishes in English
Must Read:Happy Friendship Day Wishes in Hindi
Must Read:Friendship Day Speech in Hindi

Must Read:Friendship Day status videos to share on this special day 
Must Read:Happy Sisters Day Quotes in Hindi
Must Read:Happy Friendship Day images quotes status

tentaran google news

For more articles like, “Friendship Day Wishes in Telugu”, do follow us on FacebookTwitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.

Leave a Reply

Your email address will not be published.

The content and images used on this site are copyright protected and copyrights vests with their respective owners. We make every effort to link back to original content whenever possible. If you own rights to any of the images, and do not wish them to appear here, please contact us and they will be promptly removed. Usage of content and images on this website is intended to promote our works and no endorsement of the artist shall be implied. Read more detailed ​​disclaimer
Copyright © 2022 Tentaran.com. All rights reserved.
× How can I help you?