Happy Bonalu 2022 Wishes Quotes Greetings Messages in Telugu

Please follow and like us:

Happy Bonalu Wishes in Telugu – Bonalu is celebrated annually in Hyderabad and Secunderabad in Telangana. The festival is dedicated to Goddess Mahakali and is celebrated with poojas, feasts, and processions! It will be celebrated from 3rd July to 24th July this year. Find out more about Bonalu below!Happy Bonalu Wishes in Telugu

Significance of Bonalu in Telugu

బోనాలు ఇదో ప్రాచీన పండుగ. ఎక్కువగా తెలంగాణ పల్లెల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. బోనాలు పండుగకు ఎంతో విశిష్టత ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా.. బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఈ పండుగను పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి అనేక నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ అద్దం పడుతోంది. ఈ పండుగను కేవలం ఇంట్లో వారు మాత్రమే కాకుండా బందు మిత్రు పరివారంతో ఘనంగా జరుపుకుంటారు.

Happy Bonalu Wishes in Telugu

ఆదిపరాశక్తికి బోనం..  

బోనాల పండుగ పురస్కరించుకుని చాలా మంది ఆదిపరాశక్తికి బోనం సమర్పిస్తారు. స్త్రీ శక్తికి సలాం అనేలా బోనాలు ఉంటాయి. ఈ బోనాల పండుగ ద్వారా ఒక గొప్ప మెస్సేజ్ ను భావితరాలకు అందిస్తూ వస్తున్నారు. స్త్రీలను మరియు స్త్రీ మూర్తులను పూజించాలని ఇది నిరూపిస్తుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు బోనాల పండుగకు హాజరవుతూ పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు.

ఆషాడ మాసంలో ఇదే ప్రత్యేకత.. 

ఆషాడ మాసం మొదలయిదంటే చాలు బోనాల పండుగ నగరాన్ని శోభాయమానంగా మారుస్తుంది. వీధి వీధినా బోనాలతో ప్రజలు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పండుగను 1831 వ సంత్సరం నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనే ప్రజలు బోనాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

కొత్త కుండల్లో… 

బోనాల కోసం నైవేద్యం వండుతారు. ఈ నైవేద్యం కోసం కేవలం కొత్త కుండలను మాత్రమే వాడుతారు. కొత్తవి కాకుండా పాత కుండలలో నైవేద్యాన్ని వండరు. కుండకు పసుపు, కుంకుమ రాసి అందంగా అలంకరిస్తారు. అలా నైవేద్యం పెట్టిన కుండను మహిళలు నెత్తికి ఎత్తుకుంటారు. ఎన్ని కుండలు ఉన్నా కానీ మహిళలు అలవోకగా పై కెత్తుకుంటారు. ఇలా బోనం నెత్తిలో ఎత్తుకున్న మహిళలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి.. అందరూ వారి కాళ్ల మీద నీళ్లు పోస్తూ ఉంటారు.

Happy Bonalu Wishes in Telugu

ఆషాడం వచ్చిందంటే చాలు… 

ఆషాడం వచ్చిందంటే చాలు తెలంగాణలోని పల్లెలతో పాటుగా పట్టణాల్లో కూడా బోనాల జోష్ మొదలవుతుంది. ఒక్క చోటని కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవార్లను పూజిస్తారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు అలరిస్తాయి.. చూసేందుకు భయంకరంగా ఉన్న పోతురాజులు చేసే విన్యాసాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి.

అమ్మవార్లకు సాకం… 

సాకం అంటే జానపద భాషలో అన్నం అని అర్థం. అమ్మవార్లకు ఆలయాల్లో సాకాలు సమర్పిస్తారు. ఇలా చేయడం ఆచారంగా వస్తోంది. పాకం అంటే ప్రసాదంగా ఇచ్చే పాయసం వంటిది. ప్రకృతిని ఆరాధించాలనే గొప్ప సూక్తి ఈ బోనాల పండుగలో దాగి ఉంది. ఆషాడ మాసం మొత్తం ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి కలశంతో స్వాగతం పలికితే అన్నీ శుభాలే జరుగుతాయని కొంత మంది భావిస్తారు.

Happy Bonalu Wishes in Telugu – Bonalu 2022 Wishes in Telugu

స్త్రీ శక్తికి ప్రతి రూపంగా నిలిచే బోనాల పండుగ శుభాకాంక్షలు

గ్రామ దేవతల విశిష్టతను తెలియజేసే బోనాల పండుగ శుభాకాంక్షలు

స్త్రీ శక్తి ఎంత గొప్పదో తెలియజేసే బోనాల పండుగ శుభాకాంక్షలు

మే గొడ్డేష్ మహాకాళి బ్రింగ్ హప్పినెస్స్ అండ్ డివినిటీ ఇన్ యువర్ లైఫ్

Happy Bonalu Wishes in Telugu

మే ఠిస్ ఫెస్టివల్ బ్రింగ్ ప్రోస్పెరిటీ అండ్ అబుందంచె ఫర్ ఎవెర్యొనె

హోప్ యు ఎంజాయ్ ది ఫెస్టివల్ తో ది ఫుల్లేష్ అండ్ ఎక్స్పీరియన్స్ ది గ్రేస్ అఫ మహాకాళి

Must Read:Best Bonalu Songs 2022 List
Must Read:Happy Bonalu Wishes in Hindi
Must Read:Bonalu festival in Hindi
Must Read:International Plastic Bag Free Day 2022 Captions
Must Read:Good Morning Quotes in Marathi

Must Read:Best Motivational Good Morning Quotes in English
Must Read:Motivational Good Morning quotes in Hindi

tentaran google news

To read more stories like “Happy Bonalu Wishes in Telugu”, do follow us on FacebookTwitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.

Leave a Reply

Your email address will not be published.

The content and images used on this site are copyright protected and copyrights vests with their respective owners. We make every effort to link back to original content whenever possible. If you own rights to any of the images, and do not wish them to appear here, please contact us and they will be promptly removed. Usage of content and images on this website is intended to promote our works and no endorsement of the artist shall be implied. Read more detailed ​​disclaimer
Copyright © 2022 Tentaran.com. All rights reserved.
× How can I help you?