Happy Dussehra 2022 Wishes in Telugu for friends and family

Please follow and like us:

Happy Dussehra Wishes in Telugu – చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. చరిత్ర చెప్పిన దాని ప్రకారం.. విజయదశమి రోజునే రాముడు రావణుడి మీద గెలిచాడని చెబుతారు. అంతే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను తిరిగి ఈ రోజునే తీశారని చెబుతారు. అందుకోసమే ఈ రోజు అందరూ జమ్మికి పూజలు చేస్తారు. ఈ దసరా సమయంలో తొమ్మిది రోజుల పాటు హిందువులు నిష్టగా ఉంటూ దుర్గాదేవిని పూజిస్తారు. ఆ తల్లి కోరిన కోర్కెలను తీరుస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. ఈ దసరా సందర్భంగా మీ మిత్రులు, బంధువులు, మరియు శ్రేయోభిలాషులకు పంపించుకునే మెస్సేజులు…Happy Dussehra Wishes in Telugu

Buy Online Women’s Kurta Pant Palazzo and Kaftan Dress at Wholesale Price – Shop Now

pnw shop now pnw shop

Limited Offer – Buy Online Books in India – Buy Deepshikha Books Online at Best Prices In India – Buy Now

Deepshikha Books1 Deepshikha Books2 Deepshikha Books3

Buy Maxim E-Bikes on Best Discounted Rate in India – Book Now

maxim ebikes maxim ebike

Share Dussehra Wishes in Telugu with your loved ones.

Happy Dussehra Wishes in Telugu

చెడు మీద మంచి సాధించిన విజయమే విజయదశమి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగే ఇది. అందరికీ దసరా శుభాకాంక్షలు

Must Read:Happy Dussehra 2022 Wishes in Marathi

చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

ఈ దసరా ఆయురారోగ్యాలను విజయాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని మీ ఇంట సిరి సంపదలతో ఆనందం, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

Must Read:Happy Dussehra Whatsapp Status Video

Happy Dussehra Wishes in Telugu

చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు…

ఆ జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ప్రతి ఒక్క కుటుంబానికి దుర్గామాత ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..

Must Read:Dussehra Quotes in Hindi

Happy Dussehra Wishes in Telugu

ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు..

ఆ దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

చెడుపై మంచి విజయం సాధించిన రోజు ఈ రోజు. ఆ దుర్గామాత ఆ రాక్షసుడిని మట్టుబెట్టిన పర్వదినం ఈ రోజు. ఆ దుర్గామాత చల్లని కటాక్షం మీపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

Must Read:Happy Dussehra 2022 Wishes in English

Happy Dussehra Wishes in Telugu

Happy Dussehra 2022 quotes – Happy Dussehra 2022 messages – Happy Dussehra 2022 status

Happy Dussehra 2022 shayari – Happy Dussehra 2022 slogans – Happy Dussehra 2022 greetings

happy dussehra images22

Happy Dussehra 2022 whatsapp status – Happy Dussehra 2022 images – Happy Dussehra 2022 lines

Happy Dussehra 2022 poster – Happy Dussehra 2022 banner – Happy Dussehra 2022 pictures

happy dussehra images8

Happy Dussehra 2022 wallpaper – Happy Dussehra 2022 photos – Happy Dussehra 2022 pics

happy dussehra images2

Happy Dussehra 2022 – Happy Vijaydashmi 2022 – Happy Dussehra 2022 gif

happy dussehra images6

Must Read:Rituals and significance of Dussehra

tentaran google news

For more articles like, “Happy Dussehra Wishes in Telugu”,do follow us on FacebookTwitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.

Leave a Reply

Your email address will not be published.

The content and images used on this site are copyright protected and copyrights vests with their respective owners. We make every effort to link back to original content whenever possible. If you own rights to any of the images, and do not wish them to appear here, please contact us and they will be promptly removed. Usage of content and images on this website is intended to promote our works and no endorsement of the artist shall be implied. Read more detailed ​​disclaimer
Copyright © 2022 Tentaran.com. All rights reserved.
× How can I help you?