MS Dhoni Birthday Wishes Quotes in Telugu: Happy Birthday Mahi!

Please follow and like us:

MS Dhoni Birthday Wishes Quotes in Telugu – MS ధోనీ ఈ పేరుకు భారత క్రికెట్ చరిత్రలో ఒక విశిష్టత ఉంది. ఈ క్రికెటర్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన ఆటతీరుతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ధోనీకి కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. MS ధోనీ తన ఆటతో ఎంతో మందికి చేరువయ్యాడు. MS ధోనీ ఎక్కడో జార్ఖండ్ లోని మారుమూల గ్రామంలో పుట్టి దేశాన్నే శాసించాడు. MS ధోనీ ఇలా ప్రపంచ క్రికెట్ జగత్తునే శాసిస్తాడని ఎవరూ కూడా ఊహించలేదు. ఈ ప్లేయర్ ఇండియాకు ఎన్నో వరల్డ్ టైటిళ్లను కూడా అందజేశాడు. అప్పుడెప్పుడో 1983లో ఇండియాకు ప్రపంచకప్ వచ్చిందనే విషయమే అందరికీ తెలుసు. MS ధోనీ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత 2011లో ఇండియాను జగజ్జేతగా నిలిపాడు. ఇండియాలో క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ నే ఇన్నాళ్లూ దేవుడిలా చూసేవారు. కానీ MS ధోనీ వచ్చాక ధోనీని కూడా దేవుడిలా కొలవడం మొదలుపెట్టారు.MS Dhoni Birthday Wishes Quotes in Telugu

MS Dhoni Birthday Wishes Quotes in Telugu

2007 టీ20 ప్రపంచకప్ నుంచే

2007లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ భావించింది. అప్పటికే రాహుల్ ద్రావిడ్ సారధ్యంలోని ఇండియా జట్టు కరేబియన్ దీవుల్లో జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్ లో తీవ్రంగా నిరాశపర్చింది. సీనియర్ జట్టు ఆ ప్రపంచకప్ లో గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. అటువంటి తరుణంలో బీసీసీఐ MS ధోనీ కెప్టెన్ గా యువ భారత్ ను టీ20 వరల్డ్ కప్ కు పంపించింది. టీ20 వరల్డ్ కప్ కోసం సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి సీనియర్లు లేకుండానే యువ భారత జట్టు సౌతాఫ్రికా ఫ్లైటెక్కింది. అంత మంది సీనియర్లు ఉంటేనే 2007 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఇంటి ముఖం పట్టింది.. ఇక సచిన్ వంటి దిగ్గజాలు లేని జట్టు ఎలా రాణిస్తుందని అంతా అనుకున్నారు. ఈ జట్టు కూడా తప్పనిసరిగా గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పడుతుందని అంతా భావించారు. ఈ జట్టు గురించి ఆలోచించడం వేస్ట్ అని అనుకున్నారు. కానీ మహేంద్రుడు అక్కడ తన ప్రతిభ ఏంటో అందరికీ తెలియజేశాడు. అనామక జట్టును పొట్టి ప్రపంచకప్ జగజ్జేతగా నిలిపాడు.

Must Read:साक्षी से पहले इस एक्ट्रेस का दिल धोनी पर आया था! अफेयर तक की हुई थी चर्चा

MS Dhoni Birthday Wishes Quotes in Telugu

గ్రూప్ దశలో దాయాది పాకిస్తాన్ మీద మ్యాచులో ఇండియా బౌలౌట్ లో గెలిచిందంటే ఆ మ్యాచులో మహేంద్రుడి టాలెంట్ ఏంటో అందరూ గుర్తించారు. అక్కడి నుంచి యువ ఇండియా జెట్ స్పీడుతో దూసుకుపోయింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద పెద్ద దేశాలకు వరుసగా షాకులిస్తూ టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో MS ధోనీ సక్సెస్ అయ్యాడు. ఫైనల్ మ్యాచులో దాయాది పాకిస్తాన్ మీదే ఇండియాకు మ్యాచ్ పడింది. ఈ మ్యాచులో కేవలం 150 పరుగుల లోపే చేసిన టీమిండియా ధోనీ కెప్టెన్సీ స్కిల్స్ తో గెలవగలిగింది. ఆ మ్యాచులో ఆఖరి ఓవర్ ను అనుభవం లేని జోగిందర్ శర్మ వంటి యంగ్ బౌలర్ కి ఇవ్వడం అతడు మొదట ధారాళంగా పరుగులివ్వడంతో టీమిండియా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ మహేంద్రుడు మ్యాజిక్ చేశాడు. ఓడిపోతాం అని అనుకున్న మ్యాచును గెలిపించాడు. దీంతో మహేంద్రుడి సేన టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది.

2011 లో కూడా

MS ధోనీ గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు తప్పకుండా 2011 వరల్డ్ కప్ విజయం గురించి కూడా చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 1983వ సంవత్సరంలో కపిల్ డెవిల్స్ జట్టు ఇండియాకు వరల్డ్ కప్ సాధించి పెట్టింది. ఇక అప్పటి నుంచి ఎన్ని వరల్డ్ కప్స్ లో ఇండియా పాల్గొన్నా కానీ ఆ మెగా టోర్నీ మాత్రం ఇండియా గడప తొక్కలేదు. అదే సమయంలో జట్టులోకి ఎంతో మంది ఆటగాళ్లు వచ్చి వెళ్లారు. ఇండియన్ క్రికెట్ దేవుడిగా అభిమానులు ఆరాధించే సచిన్ టెండూల్కర్ కూడా ఇండియన్ జట్టులో చాలా రోజుల నుంచి ఉన్నాడు. అయినా కానీ సచిన్ ప్రపంచకప్ ను ముద్దాడలేదు. అటువంటి సమయంలో జట్టు పగ్గాలను చేపట్టిన MS ధోనీ ఇండియా భవితవ్యాన్నే మార్చేస్తూ ఇండియా జట్టును జగజ్జేతగా నిలిపాడు. ఫైనల్ మ్యాచులో శ్రీ లంక మీద MS ధోనీ ఆడిన ఇన్నింగ్స్ ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. MS ధోనీ చురుకైన కెప్టెన్సీ లేకపోతే 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచేది కాదు అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.

MS Dhoni Birthday Wishes Quotes in Telugu

చాంపియన్స్ ట్రోఫీని కూడా.. మూడు మెగా టోర్నీలను ముద్దాడిన ఏకైక ఇండియన్ కెప్టెన్

2007, 2011 ఐసీసీ ట్రోఫీలు ఒక ఎత్తు అంటే 2013 చాంపియన్స్ ట్రోఫీ మరో ఎత్తు. అసలు ఇండియా చాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. కానీ మహేంద్రుడు తన కెప్టెన్సీ స్కిల్స్ తో 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను జగజ్జేతగా నిలిపాడు. టీమిండియాకు మూడు ఐసీసీ మెగా టోర్నీలను అందించిన ఏకైక కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. MS ధోనీ పెళ్లి విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అతడు తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. ఐపీఎల్ లో ధోనీ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు. అటువంటి మహేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

MS Dhoni Birthday Wishes Quotes in Telugu

Happy Birthday MS ధోనీ

ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! భగవంతుడు మీకు దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక!

అత్యుత్తమ కెప్టెన్‌కి మరెన్నో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే! పుట్టినరోజు శుభాకాంక్షలు మహి!

యువతకు మీరు స్ఫూర్తి! దిగ్గజ ఆటగాడు మరియు బలమైన నాయకుడు! హ్యాపీ బర్త్‌డే ఎంఎస్ ధోనీ!

పుట్టినరోజు శుభాకాంక్షలు మహి! మేము నిన్ను ప్రేమిస్తున్నాము! నువ్వే మా అభిమాన క్రికెటర్!

భారత క్రికెట్‌కు మీ సహకారం అందించినందుకు ధన్యవాదాలు, మహి! భారత క్రికెట్‌లో నువ్వొక లెజెండ్‌! పుట్టినరోజు శుభాకాంక్షలు మహి!

ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు మాకు స్ఫూర్తినిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను, మహి భాయ్!

MS Dhoni Birthday Wishes Quotes in Telugu

ms dhoni birthday status sharechat – m s dhoni birthday status – Happy Birthday Mahendra Singh Dhoni 2022

ms dhoni birthday images6

ms dhoni birthday status free download – ms dhoni birthday 2022

ms dhoni birthday images7

ms dhoni birthday wishes quotes – ms dhoni movie – dhoni birthday status for whatsapp

ms dhoni birthday images8

happy birthday dhoni quotes – caption for ms dhoni birthday – Happy Birthday MS Dhoni 2022

ms dhoni birthday images9

happy birthday dhoni status – ms dhoni birthday wishes – ms dhoni age – 41

ms dhoni birthday images10

birthday wishes for ms dhoni – happy birthday wishes to ms dhoni

ms dhoni birthday images24

ms dhoni birthday quotes – ms dhoni birthday wishes – birthday of ms dhoni

ms dhoni birthday images23

dhoni birthday wishes – thala dhoni birthday – ms dhoni birthday banner

ms dhoni birthday images5

dhoni birthday status – ms dhoni pics – dhoni quotes – dhoni birthday banner

ms dhoni birthday images3

ms dhoni birthday hd images – dhoni birthday hd images – ms dhoni birthday status download

ms dhoni birthday images2

advance happy birthday Dhoni – ms dhoni birthday wishes twitter

ms dhoni birthday images1

Must Read:MS Dhoni Birthday Captions for Instagram
Must Read:MS Dhoni Birthday 2022 Wishes Quotes in Hindi
Must Read:Famous Quotes on Dhoni by reputed Cricketers

Must Read:Happy Birthday MS Dhoni status videos
Must Read:Happy Birthday Dhoni Images
Must Read: Mahendra Singh Dhoni Birthday Status Videos
Must Read: Happy Birthday Mahi – Dhoni Birthday Quotes
Must Read: धोनी ने तय किया टिकट कलेक्‍टर से सर्वश्रेष्‍ठ कप्‍तान तक का सफर
Must Read:धोनी के ये बेस्ट रिकॉर्ड, जिन्हें शायद ही कोई क्रिकेटर तोड़ पाए

Must Read:Why MS Dhoni collects stumps after every win
Must Read:धोनी के ये बेस्ट रिकॉर्ड, जिन्हें शायद ही कोई क्रिकेटर तोड़ पाए
Must Read:आखिर क्यों इकट्ठा करते हैं एम.एस धोनी स्टंप
Must Read:धोनी के बारे में इन महान क्रिकेटर्स ने कही ये बातें

tentaran google news

For more articles like, “MS Dhoni Birthday Wishes Quotes in Telugu”, do follow us on FacebookTwitter, and Instagram. For watching our collection of videos, follow us on YouTube.

Leave a Reply

Your email address will not be published.

The content and images used on this site are copyright protected and copyrights vests with their respective owners. We make every effort to link back to original content whenever possible. If you own rights to any of the images, and do not wish them to appear here, please contact us and they will be promptly removed. Usage of content and images on this website is intended to promote our works and no endorsement of the artist shall be implied. Read more detailed ​​disclaimer
Copyright © 2022 Tentaran.com. All rights reserved.
× How can I help you?